(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.297. అధ్యాయః 297
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరం ప్రతి శ్రేయఃసాధనప్రతిపాదకపరాశరగీతానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
పరాశర ఉవాచ। 12-297-0x(6444)(77367)
మనోరథరథం ప్రాప్య ఇంద్రియార్థహయం నరః।
రశ్మిభిర్జ్ఞానసంభూతైర్యో గచ్ఛతి స బుద్ధిమాన్॥ 12-297-1(77368)
సేవాశ్రితేన మనసా వృత్తిహీనస్య శస్యతే।
ద్విజాతిహస్తాన్నిర్వృత్తా న తు తుల్యాత్పరస్పరాత్॥ 12-297-2(77369)
ఆయుర్నసులభం లబ్ధ్వా నావకర్షేద్విశాంపతే।
ఉత్కర్షార్థం ప్రయతతే నరః పుణ్యేన కర్మణా॥ 12-297-3(77370)
వర్ణేభ్యో హి పరిభ్రష్టో న వై సంమానమర్హతి।
న తు యః సత్క్రియాం ప్రాప్య రాజసం కర్మ సేవతే॥ 12-297-4(77371)
వర్ణోత్కర్షమవాప్నోతి నరః పుణ్యేన కర్మణా।
దుర్లభం తమలబ్ధా హి హన్యాత్పాపేన కర్మణా॥ 12-297-5(77372)
అజ్ఞానాద్ధి కృతం పాపం తపసైవాభినిర్ణుదేత్।
పాపం హి కర్మ ఫలతి పాపమేవ స్వయంకృతం।
తస్మాత్పాపం న సేవేత కర్మ దుఃఖఫలోదయం॥ 12-297-6(77373)
పాపానుబంధం యత్కర్మ యద్యపి స్యాన్మహాఫలం।
తన్న సేవేత మేధావీ శుచిః కుశలినం యథా॥ 12-297-7(77374)
కింకష్టమనుపశ్యామి ఫలం పాపస్య కర్మణః।
ప్రత్యాపన్నస్య హి తతో నాత్మా తావద్విరోచతే॥ 12-297-8(77375)
ప్రత్యాపత్తిశ్చ యస్యేహ బాలిశస్య న జాయతే।
తస్యాపి సుమహాంస్తాపః ప్రస్థితస్యోపజాయతే॥ 12-297-9(77376)
విరక్తం శోధ్యతే వస్త్రం న తు కృష్ణోపసంహితం।
ప్రయత్నేన మనుష్యేంద్ర పాపమేవం నిబోధ మే॥ 12-297-10(77377)
స్వయం కృత్వా తు యః పాపం శుభమేవానుతిష్ఠతి।
ప్రాయశ్చిత్తం నరః కర్తుముభయం సోఽశ్నుతే పృథక్॥ 12-297-11(77378)
అజ్ఞానాత్తు కృతాం హింసామహింసా వ్యపకర్షతి।
బ్రాహ్మణాః శాస్త్రనిర్దేశాదిత్యాహుర్బ్రహ్మవాదినః॥ 12-297-12(77379)
తథా కామకృతం నాస్య విహింసైవానుకర్షతి।
ఇత్యాహుర్బ్రహ్మశాస్త్రజ్ఞా బ్రాహ్మణా బ్రహ్మవాదినః॥ 12-297-13(77380)
అహం తు తావత్పశ్యామి కర్మ యద్ధర్తతే కృతం।
గుణయుక్తం ప్రకాశం వా పాపేనానుపసంహితం॥ 12-297-14(77381)
యథా సూక్ష్మాణి కర్మాణి ఫలంతీహ యథాతథం।
బుద్ధియుక్తాని తానీహ కృతాని మనసా సహ॥ 12-297-15(77382)
భవత్యల్పఫలం కర్మ సేవితం నిత్యముల్వణం।
అబుద్ధిపూర్వం ధర్మజ్ఞ కృతముగ్రేణ కర్మణా॥ 12-297-16(77383)
కృతాని యాని కర్మాణి దైవతైర్మునిభిస్తథా।
న చరేత్తాని ధర్మాత్మా శ్రుత్వా చాపి న కుత్సయేత్॥ 12-297-17(77384)
సంచింత్య మనసా రాజన్విదిత్వా శక్తిమాత్మనః।
కరోతి యః శుభం కర్మ స వై భద్రాణి పశ్యతి॥ 12-297-18(77385)
నవే కపాలే సలిలం సంన్యస్తం హీయతే యథా।
నవేతరే తథా భావం ప్రాప్నోతి సుఖభావితం॥ 12-297-19(77386)
సతోయేఽన్యత్తు యత్తోయం తస్మిన్నేవ ప్రసిచ్యతే।
తద్ధి వృద్ధిమవాప్నోతి సలిలే సలిలం యథా॥ 12-297-20(77387)
ఏవం కర్మాణి యానీహ బుద్ధియుక్తాని పార్థివ।
సమాని చైవ యానీహ తాని పుణ్యతమాన్యపి॥ 12-297-21(77388)
రాజ్ఞా జేతవ్యాః శత్రవశ్చోన్నతాశ్చ
సంయక్కర్తవ్యం పాలనం చ ప్రజానాం।
అగ్నిశ్చేయో బహుభిశ్చాపి యజ్ఞై
రంత్యే మధ్యే వా వనమాశ్రిత్య స్థేయం॥ 12-297-22(77389)
దమాన్వితః పురుషో ధర్మశీలో
భూతాని చాత్మానమివానుపశ్యేత్।
గరీయసః పూజయేదాత్మశక్త్యా
సత్యేన శీలేన సుఖం నరేంద్ర॥ ॥ 12-297-23(77390)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి సప్తనవత్యధికద్విశతతమోఽధ్యాయః॥ 297॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-297-2 ద్విజాతిహీనా నిర్వృత్తా ఇతి థ. పాఠః॥ 12-297-5 దుర్లభం జన్మ లబ్ధ్యా హీతి థ. పాఠః। దుష్కృతం కర్మ లబ్ధ్యా హీతి ధ. పాఠః॥ 12-297-7 కుశలినం కారుకం చండాలవిశేషమిత్యర్థః॥ 12-297-8 కుత్సితం చ తత్కష్టం చ కింకష్టం॥ 12-297-9 ప్రత్యాపత్తిర్వైరాగ్యం॥ 12-297-11 సోఽశ్నుతే ఫలమితి ధ. పాఠః॥ 12-297-23 దయాన్వితః పురుష ఇతి థ. పాఠః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.